ఐదు వికెట్లు నష్టపోయిన లంక టీమ్‌

పల్లెకెలె: పల్లెకెలె స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో 57 పరుగులు చేసిన సిరివర్ధన నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం 44 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేశారు.

Read more