రాము-సోము

బాలగేయం రాము-సోము అనగనగా ఒక ఊరు ఊర్లో రాము సోము కలసి బడికి వెళ్లారు ఇద్దరు ఒకటే తరగతి రాము చక్కగ చదివాడు సోము జులాయిగా తిరిగాడు

Read more