సాహిత్యంలో ఇద్దరికి నోబెల్ పురస్కారం

స్టాక్‌హోమ్: సాహిత్యరంగంలో విశేష ప్రతిభ కనబరచిన ఇద్దరిని నోబెల్ పురస్కారం వరించింది. 2018, 2019 సంవత్సరాలకు గాను ఈ పురస్కారాలను రాయల్ స్వీడిష్ అకాడమీ గురువారం ప్రకటించింది.

Read more