శ్రీవారిని దర్శించుకున్న సమంత

తిరుమల: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని ప్రముఖ సినీ నటి సమంత, దర్శకురాలు నందినీరెడ్డి ఈరోజు దర్శించుకున్నారు.ఈ సంద‌ర్భంగా వారు ఉదయం స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

Read more