మోడీతో మెహబూబా ముఫ్తీ భేటీ

న్యూఢిల్లీః జమ్ము కాశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. పార్లమెంటు ప్రాంగణంలో ముఫ్తీ ప్రధానితో సమావేశమై ఆర్టికల్‌ 35(ఎ) గురించి చర్చించారు. ఆర్టికల్ 35-ఏ,

Read more