రెండు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా

బర్మింగ్‌హామ్‌: ప్రపంచకప్‌ సెమీస్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ సౌతాఫ్రికా రాణించలేకపోతుంది. బౌల్ట్‌ వేసిన బంతికి డికాక్‌(5) బౌల్డ్‌ అయ్యాడు. ఓపెనర్లు మంచి ఆరంభం అందించకపోతే

Read more

న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికాల మధ్య టాస్‌ ఆలస్యం

బర్మింగ్‌హామ్‌: ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఔట్‌ ఫీల్డ్‌ తడిగా ఉండడంతో టాస్‌ ఆలస్యంగా వేయనున్నారు.

Read more