సిరిసిల్లలో నర్సింగ్‌ పోస్టుల భర్తీకి అనుమతి

సిరిసిల్ల: జిల్లాలో ప్రభుత్వ నర్సింగ్‌ కళశాలకు తెలంగాణ ప్రభుత్వం పోస్టులను మంజూరు చేసింది. 48పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Read more