ప్ర‌తి పంచాయితీకి నర్స‌రీ, పాఠ్యాంశాల్లో హరితహారం

హైద‌రాబాద్ఃపచ్చదనంపై భావిత రాలకు అవగాహన కల్పించేందుకు వచ్చే ఏడాది నుంచి పాఠ్యాంశాల్లో హరితహారం కార్యక్రమాన్ని చేర్చనున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 4 వేల నర్సరీలున్నాయని, వచ్చే

Read more