భారత్‌లో అగ్రస్థానానికి రిలయన్స్‌ జియో

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా రిలయన్స్‌ జియో అవతరించింది. అంటే వినియోగదారుల సంఖ్యాపరంగా అతిపెద్ద సంస్థగా నిలిచింది. ఈ విషయాన్ని ట్రాయ్ తాజా గణాంకాలు వెల్లడించాయి.

Read more