ఆ అణు జలాంతర్గాములను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించం

వెల్లింగ్టన్‌: అణు జలాంతర్గాములను తమ ప్రాదేశిక జలాల్లోకి ఎట్టిపరిస్థితుల్లో అనుమతించేది లేదని న్యూజీలాండ్‌ ప్రధాని జసిండా అర్‌డెర్న్‌ అన్నారు. అమెరికా, బ్రిటన్ దేశాల సహకారంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం

Read more