నీరుకొండపై ఎన్టీఆర్‌ భారీ కాంస్య విగ్రహం

అమరావతి:రాజధాని అమరావతి నీరుకొండలోని ఎత్తైన కొండపై ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్‌ స్మారక(మెమోరియల్‌) ప్రాజెక్టు ఆకృతులను ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు ఖరారు చేశారు. కొండపై 32 మీటర్ల ఎత్తున

Read more