పరారీలో ఉన్న ఎన్‌ఆర్‌ఐ భర్తలపై చర్యలకు కార్యాచరణ

న్యూఢిల్లీ: ఎన్‌ఆర్‌ఐ భర్తలనుంచి భార్యలకు ఎదురవుతున్న సమస్యలను కట్టడిచేసేందుకు చట్టాలను సవరించాలని అవసరమైతే ఎన్‌ఆర్‌ఐ భర్తల ఆస్తులను మొత్తం స్వాధీనంచేసుకునేదిశగా చట్టాలు అవసరమని కేంద్రస్త్రీశిశుసంక్షేమశాఖ మంత్రి మేనకాగాంధీపేర్కొన్నారు.

Read more