అమరావతి నిర్మాణానికి ఎన్నారైలు రూ.5 లక్షల విరాళ0

అమరావతి :రాజధాని నిర్మాణానికి రూ.5 లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడుకు ఎన్నారైలు  కాట్రగడ్డ వెంకటేశ్వరరావు, సుధాకర్‌లు అందజేశారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన తమ తల్లిదండ్రులు

Read more