మ్యాచ్‌కు అనుకూలించని వాతావరణం!

నాటింగ్‌హామ్‌: ప్రపంచకప్‌లో భాగంగా మరికాసేపట్లో ప్రారంభం కావాల్సిన భారత్‌ న్యూజిలాండ్‌ మ్యాచ్‌పై వర్షప్రభావం నెలకొంది. అక్కడ సోమవారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో మైదానం చిత్తడిగా మారుతుంది.

Read more