ఓటుకు నోటు కేసులో ఈడి ఎదుట రేవంత్‌

హైదరాబాద్‌: ఓటుకు నోటు కేసులో తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు రేవంత్‌రెడ్డి నేడు ఈడి ఎదుట హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్‌ అధికారులు విచారించనున్నారు.

Read more