అజర్‌ బతికే ఉన్నాడు: పాక్‌ మీడియా

లాహోర్‌: ఉగ్రవాది, జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ ఆజర్‌ ఆదివారం మరణించినట్లు ప్రచారం కొనసాగిన విషయం తెలిసిందే. అయితే ఆజర్‌ బతికే ఉన్నాడని పాకిస్థాన్‌ మీడియా వెల్లడించింది.

Read more