రూ.38.50 పెంపు

రూ.38.50 పెంపు న్యూఢిల్లీ: నాన్‌ సబ్సిడీ గ్యాస్‌సిలెండర్‌ ధరలు పెరిగాయి. నాన్‌సబ్సిడీ సిలిండర్‌పై రూ.38.50 పెరిగింది. పెరిగిన ఈ ధర సోమవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చింది.

Read more