ప్రముఖ రచయిత నోముల కన్నుమూత

హైదరాబాద్‌: బహుభాషా కోవిదుడు, ప్రముఖ రచయిత డాక్టర్‌ నోముల సత్యనారాయణ (80) బుధవారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నరు. హైదరాబాద్‌లోని ఓ

Read more