నోకియా2 స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది

న్యూఢిల్లీ: నోకియా బ్రాండ్‌లో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ నోకియా 2 భారత మార్కెట్లోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా అన్ని రిటైల్‌ మొబైల్‌ దుకాణాల్లో ఈ ఫోన్‌ అమ్మకాలు

Read more