నోకియా 8.1స్మార్ట్‌ఫోన్‌ ఈనెల 28న విడుదల కానుంది

నోకియా నూతన స్మార్ట్‌ఫోన్‌ 8.1ను ఈనెల 28వ తేదిన విడుదల చేయనుంది. రూ.23,999 ధరకు ఈఫోన్‌ లభ్యం కానున్నట్లు సమాచారం. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందివ్వనున్నారు.

Read more