నిజామాబాద్‌ రూరల్‌ ఎంఆర్‌ఒ ఆత్మహత్య

నిజామాబాద్ : నిజామాబాద్ రూరల్ ఎంఆర్ఒ జోలగిరి శ్రీనివాసరావు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్యనగర్‌లోని తాను కిరాయికి ఉంటున్న ఇంట్లోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Read more