నిజాం కాలేజీ వద్ద విద్యార్థుల నిరసన

హైదరాబాద్ః నిజాం కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాలలో నిర్మించిన గర్ల్స్ హాస్టల్ను కేవలం పీజీ విద్యార్థినులకు మాత్రమే కేటాయించడాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. హాస్టల్ వసతిని

Read more