సీతారామచంద్రస్వామి వారి నిత్య కల్యాణం

భద్రాచలం: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో రాములోరి నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున అర్చకులు స్వామి వారికి సుప్రభాత సేవ జరిపారు. తరువాత ఆరాధన,

Read more