నెల్లూరుకు చేరుకున్న నిషిత్‌ మృతదేహం

నెల్లూరుకు చేరుకున్న నిషిత్‌ మృతదేహం నెల్లూరు: మంత్రి నారాయణ తనయుడు నిషిత్‌ మృతదేహం నెల్లూరు చేరుకుంది.. బంధువులు, అభిమానుల సందర్శనార్ధం నిషిత్‌ భౌతికకాయాన్ని వెల్లఊరులోని స్వగృహంలో ఉంచారు.

Read more