హాస్పటల్ నుండి డిశ్చార్జి అయిన నిర్మలా సీతారామన్

అనారోగ్యానికి గురై..హాస్పటల్ లో చికిత్స పొందుతున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ డిశ్చార్జి అయ్యారు. సోమవారం స్వల్ప కడుపు నొప్పితో ఢిల్లీలోని ఎయిమ్స్‭లో నిర్మలా సీతారామన్ చేరారు.

Read more