అవార్డుల కార్యక్ర‌మాన్నిబ‌హిష్క‌రిస్తున్నాం!

న్యూఢిల్లీః నేషనల్ ఫిల్మ్ అవార్డులకు ఎంపికైన వాళ్లు ఆందోళన బాట పట్టారు. ఇవాళ (గురువారం) సాయంత్రం అవార్డులు అందుకోవాల్సి ఉండగా.. ఆ సెర్మనీని బాయ్‌కాట్ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.

Read more