క్లిష్ట పరిస్థితుల్లో ఇంగ్లండ్‌ జట్టు

లండన్‌: ప్రపంచకప్‌లో మొదటినుంచి సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్‌ జట్టు ఇప్పుడు కష్టాల్లో పడింది. ఆ జట్టు ఆడిన మ్యాచ్‌లు 7, గెలిచింది 4, ఓడింది 3.

Read more