రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు, ప్రయాణికులు సురక్షితం

భువనేశ్వర్‌: ఢిల్లీ నుంచి భువనేశ్వర్‌ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లా ఖంటపడ రైల్వేస్టేషన్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది

Read more