గోవాకి కొత్త సియం వేటలో బిజెపి

పనాజీ: గోవా సియం మనోహర్‌ పారికర్‌ మరణంతో కొత్త సియం ఎవరనేదానిపై చర్చలు జరుగుతున్నాయి. ఆయన చనిపోయిన కొద్దిసేపట్లోనే బిజెపి మంత్రి నితిన్‌ గడ్కారీ రాష్ట్రానికి చేరుకున్నారు.

Read more