రాట్నంపై నూలు వడికారు

ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు సబర్మతీ ఆశ్రమంలో రాట్నంపై నూలు వడికారు. మహాత్మాగాంధీ సుమారు దశాబ్దకాలంపాటు ఈ ఆశ్రమంలో నివసించారు. ఆ సమయంలో ఆయన రాట్నంపై నూలు వడికేవారు.

Read more