నెస్కో లిమిటెడ్‌ షేరు పైపైకి

ముంబై: గోరెగావ్‌లో ఎగ్జిబిషన్ల నిర్వహణకు అనుమతులు లభించినట్లు వెల్లడించడంతో నెస్కో లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈ కౌంటర్లూ ప్రస్తుతం లాభాలతో

Read more