ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్‌

హైదరాబాద్‌: కోల్‌కతా ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. హైదరాబాద్‌-కలకత్తా విమానంలో బాంబు ఉందని అధికారులకు సమాచారం ఇచ్చాడు.దీంతో చెన్నై విమానాన్ని చెన్నై విమానాశ్రయంలో దించారు.

Read more