కెనడా మంత్రికి అమెరికా క్షమాపణ

టొరంటో(కెనడా),మే: మెటల్‌డిటెక్టర్ల తనిఖీలో ఎలాంటి సమస్యలేకున్నా అమెరికాలోని డెట్రాయిట్‌ ఎయిర్‌పోర్టులో కెనడాకు చెందిన ఒక సిక్కుమంత్రి తలపాగాను తీసి చూపించాలని సెక్యూరిటీ అధికారులు ఒత్తిడితెచ్చారు. కెనడా మంత్రి

Read more