దేశానికి జాతీయ భాషంటూ ఏదీలేదు..అన్ని భాషల్లాగే హిందీ ఒకటిః మంత్రి కెటిఆర్

హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిద్దాం.. హైదరాబాద్‌ః ఐఐటీలు, కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో హిందీని తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధమని మంత్రి కెటిఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Read more