జపాన్‌ కొత్త చక్రవర్తిగా నరూహితో పట్టాభిషేకం

టోక్యో: జపాన్‌ కొత్త చక్రవర్తిగా నరూహితో సింహాసనాన్ని అధిష్ఠించారు. 85 ఏళ్ల అకిహితో జపాన్‌ చక్రవర్తిగా వైదొలగడంతో ఆయన కుమారుడు నరూహితో ఈరోజు సింహాసనాన్ని అధిష్ఠించారు. ఈ

Read more