నేడు నల్లగొండలో పర్యటించనున్న సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌: నేడు సిఎం కెసిఆర్‌ న‌ల్ల‌గొండ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఉద‌యం 11:45 గంట‌ల‌కు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో న‌ల్ల‌గొండ‌కు బ‌య‌ల్దేర‌నున్నారు. మ‌ధ్యాహ్నం 12:30 నందికొండ‌కు

Read more