రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి

హైదరాబాద్‌: రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి తెలిపారు. తక్కువ సమయంలోనే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామన్నారు.సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఏడు

Read more