నాదెండ్ల వేణుకు నేడు సీఆర్డీఏ నోటీసులు

అమరావతి: అక్రమ కట్టడాల నేపథ్యంలో సీఆర్డీఏ నోటీసుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే పలువురికి నోటీసులు అందజేసిన సీఆర్డీఏ నేడు కూడా కరకట్టపై అక్రమ కట్టడాలకు నోటీసులు అందజేసింది.

Read more