సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం..ముగ్గురు మృతి

హైదరాబాద్ నగరంలో ఈ మధ్య వరుస అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతి రోజు ఎక్కడో చోట అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం పలువురు మృతి చెందడం జరుగుతూనే ఉంది.

Read more