పలు మున్సిపాలిటీల గ్రేడ్ లలో మార్పులు

Amaravati: ఆంధ్రప్రదేశ్ లో పలు మున్సిపాలిటీల గ్రేడ్ లలో మార్పులు చేశారు.   స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా తాడిపత్రి అవతరించనుండగా, గ్రేడ్ వన్ మున్సిపాలిటీ హోదాను రాయచోటి అందుకోనుంది.

Read more