లోకేశ్ కుడి భుజానికి గాయం..వైద్యుల సూచనతో ఎంఆర్‌ఐ స్కానింగ్‌

అమరావతిః దాదాపు 50 రోజులుగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్న టిడిపి యువనేత నారా లోకేశ్ ఈ ఉదయం నంద్యాలలోని మాగ్న ఎంఆర్ఐ సెంటర్‌లో స్కానింగ్ చేయించుకున్నారు.

Read more