నేడు టిఆర్‌ఎస్‌ సమావేశం

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ఈరోజు తెలంగాణ భవన్‌లో జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల్లో అనుసరించే వ్యూహం, ప్రణాళికపై చర్చించడానికి టిఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

Read more