పాప కోసం ఓ తల్లి విన్నూత ఉపాయం

సియోల్‌: సౌత్ కొరియా నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు విమానంలో వెళ్లిన ఓ యువతి తన నాలుగు నెలల పాప వల్ల మిగతా వారికి ఇబ్బంది కలుగుతుందేమోనని ఊహించి, పరిష్కారంగా

Read more

బాల్కానీ పై నుండి పడిపోతుండగా ప్రాణాలు కాపాడిన తల్లి

మెదెయీన్‌: కొలంబియాలోని మెదెయీన్‌లో ఓ మహిళ తన మూడేళ్ల కుమారుడితో కలిసి ఓ భవనంలోని నాలుగో అంతస్తుకి లిప్టులో వెళ్లింది. తరువాత సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఓ గది

Read more

ఆ భాష అమ్మకే తెలుసు

పసిపాపల భాషను అర్థం చేసుకోవడం అంత సులువు కాదు ఈ భాష ఎక్కువగా శిశువుతో ఉండే తల్లి మాత్రమే గుర్తించగలదు.అటువంటి కొన్నిసంకేతాలు మీకోసం అసౌకర్యమే ఏడుపుకి అర్థం

Read more

అమృతానికి మారుపేరు అమ్మ

అమృతానికి మారుపేరు అమ్మ మనం ఈ భూమిపైకి రాకముందే అమ్మతో అనుబంధం ఏర్పడుతుంది. ప్రాణం పోసి తన రక్తమాంసాలను కలిపి జన్మనిచ్చినందుకే అమ్మ ”మాతృదేవోభవ అని పెద్దలు

Read more

అమ్మ

అమ్మ అమ్మ ఎన్ని కొమ్మల చెట్టు అమ్మలో ఎన్ని పూల మెట్లు నిజానికి అమ్మనే ఒక సతత హరితారణ్యమ్‌ ఒట్టు ఒక పరి పూవ్ఞలా నవ్ఞ్వతుంది అమ్మ

Read more

అమ్మ

బాలగేయం అమ్మ సృష్టికి మూలం అమ్మ అనురాగ రూపం అమ్మ అవనికి రూపం అమ్మ అప్యాయతకు అర్థం అమ్మ శిశువ్ఞకి ప్రాణం అమ్మ ఇంటికి దీపం అమ్మ

Read more

మొగ్గలోనే క్రమశిక్షణ మొదలు

మొగ్గలోనే క్రమశిక్షణ మొదలు పిల్లలకు క్రమశిక్షణ నేర్పాలని టీచర్స్‌స్కూల్‌లో చేసే ప్రయత్నాన్ని పిల్లలు సులువ్ఞగా అంగీకరించాలంటే ఇంటి దగ్గర అదేరకమైనటువంటి క్రమశిక్షణ అలవాటు ఉండాలని, తల్లిదండ్రులు చెప్పే

Read more

కాన్పు కుట్లు మటుమాయం కోసం..

కాన్పు కుట్లు మటుమాయం కోసం.. మాతృత్వం ప్రతి స్త్రీకి భగవంతుడిచ్చిన అద్భుత వరం. కాని ఒకసారి గర్భం వచ్చాక, ప్రసవం తర్వాత స్త్రీ తన శరీర సామర్ధ్యాన్ని,

Read more

ముద్దొచ్చే పిల్లలకు అబద్ధాల బుద్ధులా!

ముద్దొచ్చే పిల్లలకు అబద్ధాల బుద్ధులా! సాధారణంగా పిల్లలు అప్పుడప్పుడు అబద్ధాలు చెబుతుంటారు. ఏది మంచి, ఏది చెడు అన్నది వీరు గ్రహించలేరు. కనుక పిల్లలు అబద్ధాలు చెప్పినప్పుడు

Read more

అమ్మ ఒడికి దూరంగా…

అమ్మ ఒడికి దూరంగా… ప్రపంచంలోకి కొత్తగా అడుగిడిన పసిప్రాణానికి అమ్మే ఓ పెద్ద ప్రపంచం. అమ్మఒడే వారికి సర్వస్వం. అమ్మ చేతి స్పర్శ ఓ గొప్ప ఔషధం.

Read more