చెస్ ఒలింపియాడ్ను ప్రారంభించిన ప్రధాని మోడీ

చెన్నైలో ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్ క్రీడలను ప్రధాని మోడీ ప్రారంభించారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ ఈవెంట్ మొదలైంది.

Read more