కేరళ సిపిఎం ఎమ్మెల్యే శశి సస్పెన్షన్‌

తిరువనంతపురం: లైంగికవేధింపుల ఆరోపణలపై కేరళ సిపిఎం ఎమ్మెల్యే పికె శశిని పార్టీనుంచి సస్పెండ్‌చేసింది. ఒక మహిళా నాయకురాలు శశిపై తనను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులుచేయడంతో పార్టీ

Read more