మిషన్‌శక్తి ప్రకటనపై డిఆర్‌డిఓ ఛైర్మన్‌ స్పందన

ముంబై: మిషన్‌శక్తి పరీక్ష ప్రకటన అంశంపై డీఆర్‌డిఓ ఛైర్మన్‌ సతీష్‌రెడ్డి స్పందించారు. మిషన్‌శక్తి పరీక్ష గురించి ప్రధాని మోది ప్రకటించడాన్ని మాజీ కేంద్ర మంత్రి చిదంబరం తప్పుబట్టారు.

Read more

నరేంద్రమోడిని కొనియాడిన శివసేన

ముంబయి: ప్రధాని నరేంద్రమోడిని శివసేన ప్రశంసలు కురిపించింది. తాజాగా మిషన్ శక్తిని భారత్ విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలోతన పత్రిక సామ్నా ఎడిటోరియల్‌లో మోడిని పొగుడుతూ వ్యాసం రాసింది.

Read more