ఒకే వేదికపై లాలూ కుమారులు

పాట్నా: ఇటీవల లాలూ కుమారుల మధ్య బేధాభిప్రాయాలు వచ్చి వారు కాస్త దూరంగా ఉన్నారు. ప్రస్తుతం వారు ఒకే వేదికను పంచుకుని ఎన్నికల వేళ వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.

Read more