ఏపిలో కొత్త మంత్రుల బాధ్యతల స్వీకరణ

అమరావతి: ముగ్గురు ఏపి మంత్రాలు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం 4వ బ్లాక్‌లోని కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్‌ బాధ్యతలు స్వీకరించారు. పూజా కార్యక్రమాలు

Read more