ములుగు జిల్లాలోని అగ్నిప్రమాద ఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర దిగ్భ్రాంతి

గురువారం సాయంత్రం ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈదురుగాలుల‌కు మంట‌లు వ్యాపించి ఓ ఊరును బూడిద చేసాయి. మంగపేట మండలం నరసింహసాగర్

Read more