ఆర్బీఐకి నూతన డిప్యూటీ గవర్నర్‌

మైఖేల్ పాత్రాను నియమిస్తూ ఉత్తర్వులు న్యూఢిల్లీ: (ఆర్బీఐ) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త డిప్యూటీ గవర్నర్ గా సీనియర్ ఆర్థిక వేత్త మైఖేల్ పాత్రా నియమితులయ్యారు.

Read more